పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్

పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో వస్తున్న వార్త. కానీ ఆ సినిమా ఎవరు తీస్తారు అనే సస్పెన్స్ కు తేరా పడింది..
పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా రూపొందించడానికి అన్నీ సిద్ధం అయ్యి పోయాయి…
ఎన్టీఆర్ తో సినిమా తరువాత త్రివిక్రమ్ రామ్ చరణ్ తో ఈ సినిమా మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నాడు..
ఈ లోపు గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు రామ్ చరణ్..