పవన్ కళ్యాణ్ తెర మీద చూద్దామనుకున్నఫ్యాన్స్ కు బాడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తిరిగి స్క్రీన్ మీద చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్..

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాలు షూటిగ్స్ ఆగిపోయాయి.. రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సినిమాలు అన్ని పరిస్థితులు సెట్ అయ్యాక విడుదల డేట్స్ కోసం వేట మొదలుపెడతాయి.. కాబట్టి వాకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఆగక తప్పదు.

అలానే మే 15 న వస్తుంది అనుకున్న  వకీల్ సాబ్ ఆగష్టు 15 న వస్తుందని వచ్చిన వార్తలలో నిజం లేదు.. . బోనీ కపూర్ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తిసే వరకు ఎలాంటి పరిస్థితిలోను మా నిర్మాణ సంస్థా లో ఉన్న సినిమాలు షూటింగ్ మొదలు పెట్టాము, రిలీజ్ డేట్లు చెప్పాము అంటూ ఇప్పటికే ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. 
వీటి వల్ల పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూద్దాం  అనుకున్న ఫ్యాన్స్ ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయక తప్పదు..