జారిపోతున్న బాత్ టవల్ ను గట్టిగా పట్టుకొని పాయల్ పోజులు

జారిపోతున్న బాత్ టవల్ ను గట్టిగా పట్టుకొని పాయల్ పోజులు

RX100 తో కుర్రకారును కట్టిపడేసిన పాయల్ రాజపుత్..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వెంకీ మామ , డిస్కో రాజా , జిన్నా చిత్రాలతో హిట్స్ అందుకుంది. కాకపోతే కెరియర్ పరంగా బిజీ కాలేకపోయింది. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్ సినిమాల ఫై ఫోకస్ చేస్తున్న ఈ అమ్మడు..సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ , హాట్ ఫొటోస్ , వీడియోస్ తో ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

తాజాగా వైట్ బాత్ టవల్ చుట్టుకుని ‘హోలా’ (స్పానిష్‌లో హలో అని అర్థం) చిరునవ్వులు చిందిస్తూ.. మొబైల్‌లో తనను తాను చూసుకుని మురిసిపోతుంది.. ‘ఆ అద్దం, నీ మొబైల్ ఫోన్ ఎంత అదృష్టం చేసుకున్నాయో.. పిచ్చెక్కిస్తున్నావ్ పాయల్ పాపా’ అంటూ కుర్రకారు ఘాటు కామెంట్స్ వదులుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

follow us