పాయల్ రాజపుట్ కు బారి ఆఫర్

RX 100 హిట్ తర్వాత పాయల్ రాజ్ పుట్ కు హీరోయిన్ గా చెప్పుకో తగ్గ సినిమా ఒకటి కూడా రాలేదు.. వెంకీ మామలో వెంకటేష్ సరసన నటించిన ఆమెకి గుర్తింపు రాలేదు..
అయితే పాయల్ కు ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట.. అదే శంకర్ – కమల్ హస్సన్ సినిమా..
శంకర్ – కమల్ హాస్సన్ సినిమా ఇండియన్ 2 లో పాయల్ రాజపుట్ కు స్పెషల్ సాంగ్ అవకాశం దక్కింది అంటూ వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే ‘బులెట్ మీద వచ్చే బుల్ రెడ్డి’ అంటూ ‘సీత’ సినిమా లో ఐటెం సాంగ్ తో ఆకట్టు కున్న పాయల్ కు ఇండియన్ 2 అవకాశం అంటే అదృష్టం తలుపు కొట్టినట్టే..
మరి చూద్దాం ఈ వార్తలో ఎంత మాత్రం నిజం ఉందొ..