గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిలకు వల.

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిలకు వల.

తెలుగు ఇండస్ట్రీ లో పేరున్న నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ , చాలా మంది హీరోలను పరిచయం చేసిన ఈ సంస్థ మెగా కాపౌండ్ కి ఒక వట వృక్షం , అయితే ఈ బ్యానర్ పేరు చెప్పి డిజైనర్, మేకప్ మెన్ అని చెప్పుకుంటూ అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తున్న వారి పై  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. 

హీరో అల్లు అర్జున్ పక్కన తమిళ్ సినిమాలో హీరోయిన్ అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేశారు. బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదుచేశారు. 

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు. 

Tags

follow us