తన వినూత్న నటన తో ఆకట్టుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ నాగార్జున సిమెంట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.. ఈ డీల్ కోసం నాగార్జున సిమెంట్స్ వారు బారి మొత్తం లో వరుణ్ తేజ్ కు ముట్టచెప్పినట్టు సమాచారం…
Nandamuri Balakrishna and his family at NTR ghat on the occasion of NT Rama Rao birth Anniversary.
బిగ్ బాస్ తెలుగు 2 లో అందరిని ఆకట్టుకున్న తేజస్వి మడివాడ.. ఒక అప్పుడు రామ్ గోపాల్ వర్మ తో ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా ఆకట్టుకుంది ప్రస్తుతానికి చేతిలో సినిమా మాత్రం లేవు కానీ తన సోషల్ మీడియా అకౌంట్ లో మాత్రం అమ్మడు అందాల ఆరబోతు డోస్ ఎక్కువగానే ఉంది.. అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ మీరే చూడండి ఈ వేడి లో మీ బాడీ వేడి ఎక్కడం కాయం..