సీఎం గారు అయిన కోర్టుకి హాజరుకావలిసిందే

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైస్ జగన్ కోర్ట్ లో వేసిన పిటిషన్ ని సిబిఐ కోర్ట్ కొట్టేసింది . జగన్ ను కోర్ట్ కి హాజరు కావాల్సిందే అని తేల్చిచెప్పింది .

జగన్ తరుపు న్యాయవాది ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక స్థితి ని ద్రుష్టి లో పెట్టుకొని జగన్  కోర్ట్ కి రాకుండా పర్మిషన్ అడిగారు. ప్రతి శుక్రవారం జగన్ అమరావతి నుండి హైదరాబాద్ కి రావడానికి అయ్యే ఖర్చు అక్షరాలా 60 లక్షలు ఏపీ ప్రభుత్వ్యం భరించాలని , ఇంత మొత్తం ప్రభుత్వ్యం భరించే పరిస్థితి లేదని జగన్ తరుపున న్యాయవాది పర్మిషన్ కోరారు.

సిబిఐ తరుపు న్యాయవాది సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ని దృష్తి లో పెట్టుకొని ఆర్థిక నేరాల కేసుల్లో ఉన్న వారికి పర్మిషన్ ఇవ్వొద్దు అని చెప్పింది. 

సిబిఐ కోర్ట్ దీని పరిగణం లోకి తీసుకొని జగన్ వేసిన పిటిషన్ ని కోర్ట్ కొట్టేసింది . ఇక మన సి ఎం గారు ప్రీతి శుక్రవారం కోర్ట్ కి పోవాలిసిందే . 

కానీ ఇక్కడ జగన్ హై కోర్ట్ కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు . హై కోర్ట్ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేకపోలేదు .

మరి జగన్ ప్రజా ధనాన్ని వృధా చేయవచ్చా . అంటే ప్రోటోకాల్ పాటించాల్సిందే అని అంటున్నారు నిపుణులు .