నేడు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

PM Modi to address nation at 8pm today
PM Modi to address nation at 8pm today

కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుంది , రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి, నిన్న అన్ని రాష్టాల ముఖ్య మంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ మాట్లాడిన మోడీ , ఈ రోజు జాతినుద్దేశించి 8 గంటలకు మాట్లాడనున్నారని మోడీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

ముఖ్య మంత్రులతో మాట్లాడిన తరవాత రోజు మోడీ జాతినుద్దేశించిప్రసంగం అంటే లాక్ డౌన్ ఎక్స్టెండ్ చేస్తారా ? లేక సడలింపులు ఉంటాయా వేచి చుడాలిసిందే , 17కి లాక్ డౌన్ పూర్తి అవుతాదని అందరికి తెలిసిన విషయమే.