పోలీసుల చర్యలు : కరొనాను వాళ్లే పెంచుతున్నారు ?

తెలంగాణ : హైదరాబాద్ లో 144 సెక్షన్.. 100% కర్ఫ్యూ.. ప్రజలు ఎవరు బయటకి రాకూడదు..

కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వంతీసుకోవాలిసిన చర్యలు అన్నీ చేస్తుంది.. మరి అలాంటి సమయం లో పోలీసులు వాళ్ళ కర్తవ్యంను నిర్వహిస్తున్నారు..  ప్రజలు ఎవరిని రోడ్ మీదకు రాకుండా చూస్తు వాళ్ళ కర్తవ్యం ను నిర్వహిస్తున్నారు..

అయితే వాళ్ళ లాఠీ కి పని చెప్పి కరోనా వైరస్ ను వేరే వాళ్లకు అంటుకునేలా చేస్తున్నారా? 

ఒకరిని ఒక లాఠీ తో కొట్టి అదే లాఠీ తో ఇంకో వ్యక్తి ని కొడితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేక పోలేదు… తెలంగాణ పోలీసులు దీని గురించి కచ్చితంగా ఆలోచించాలి.. వాళ్ళు చేస్తున్న పని బాగుంది కానీ హైజీన్ మైంటైన్ చెయ్యాలి.. అది దృష్టి లో పెట్టుకొని ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఏమో..