పొన్నాల తృటిలో తప్పిన ప్రమాదం.

  • Written By: Last Updated:
పొన్నాల తృటిలో తప్పిన ప్రమాదం.

కాంగ్రెస్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య కు తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది . జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45 లో పొన్నాల లక్ష్మయ్య కార్ ను ఓంకార్ అనే సినిమా యూనిట్ వాహనం ఢీకొటింది . ఏ ప్రమాదం లో పొన్నాల సురక్షితం గా బయటపడ్డారు , కార్ ముందు భాగం డామేజ్ అయింది . కారులో పొన్నాల తోపాటు అయన మనవడు కూడా ఉన్నాడు

follow us

Web Stories