పూజ హెగ్డే అర్థ రాత్రి సోషల్ మీడియా లో

పూజ హెగ్డే అర్థ రాత్రి సోషల్ మీడియా లో

తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.. 

అర్ధ రాత్రి అని కూడా చూసుకోకుండా ఫ్యాన్స్ శ్రేయస్సు కోసం.. నా అకౌంట్ హ్యాక్ అయ్యింది దయచేసి ఎవరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో  షేర్ చేసుకోవద్దు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది… 

ఆ వెంటనే కొంత సమయంకు ఆమె అకౌంట్ తన టెక్నికల్ టీం సపోర్ట్ వల్ల తిరిగి తన చేతులోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది పూజ హెగ్డే.. 

ఇలా మొత్తానికి ఈ కన్నడిగా అర్థ రాత్రి కాస్త హడావిడి చేసింది.. 

follow us