పూజ హెగ్డే సమంతకు సారీ చెప్పాలి , కానీ ఎందుకు ? 

పూజ హెగ్డే సమంతకు సారీ చెప్పాలి , కానీ ఎందుకు ? 

పూజ హెగ్డే ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినా విషయం అందరికి తెలిసిందే.. 
హ్యాక్ అయినా పూజ అకౌంట్  నుంచి ” నేను సమంత అంత అందంగా ఉంటుంది అని అనుకోవడం లేదు ” అంటూ స్టోరీ ఒకటి పోస్ట్ అయ్యింది.. 

ఇంకా ఆ స్టోరీ కాస్త పట్టుకొని సమంత ఫ్యాన్స్ పూజ హెగ్డేను సోషల్ మీడియా లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. సమంతకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.. అసలు ఆ అకౌంట్ హ్యాక్ అయ్యింది మొర్రో అంటుంటే మళ్ళీ ఈ సారీలు ఏంటి .. 

Read Also : పూజ హెగ్డే అర్థ రాత్రి సోషల్ మీడియా లో

అయినా హ్యాక్ అయిన అకౌంట్ నుంచి సమంత మీద అసభ్య కామెంట్స్ ఏమి చేయలేదు కదా.. నేను సమంత అందంగా ఉంటుందని అనుకోను అనే కదా ఉంది.. అది తప్పు ఏంటి .. భావ ప్రకటన స్వచ్ఛ లేదా.. సరే అది కాదు.. మరి ఈ డ్రెస్ లో ఆ హీరోయిన్ బాగాలేదు.. ఈ హీరోయిన్  బాగాలేదని రాసే  వాళ్ళు కూడా సారీలు చెప్తున్నారా ?.. అంత కష్టపడి తీసిన సినిమా బాగాలేదని చెప్పే క్రిటిక్స్ సారీ చెప్తున్నారా ? 

#PoojaShouldApolizeSamantha కాదు ట్రెండ్ చేయాల్సింది   #WeStandWithPoojaHegde #NoSorryForSamantha ఇవి ట్రెండ్ అవ్వాల్సిన ట్యాగ్స్.. 

follow us