ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రత్యక్షమైన పూనమ్ కౌర్

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రత్యక్షమైన పూనమ్ కౌర్

కాంట్రవర్సియల్  హీరోయిన్  పూనమ్ కౌర్ ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీ రామ రావు 97 వ పుట్టిన రోజు సందర్భంగా  ఆయన ఆశీస్సులు అలానే దీవెనలు తీసుకున్నారు.. 

ఈ విషయం ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు

Tags

follow us