పదవులకోసం బాలకృష్ణ రాజకీయాల్లోకి రాలేదు : పోసాని

పదవులకోసం బాలకృష్ణ రాజకీయాల్లోకి రాలేదు : పోసాని

పోసాని కృష్ణ మురళి ఆంధ్ర ప్రదేశ్ లోని వైస్సార్సీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఈయన ఈ  రోజు సరికొత్తగా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారు.

బాలకృష్ణ టాలీవుడ్ పెద్దలు పై చేసిన వ్యాక్యలపై స్పందించిన పోసాని , బాలకృష్ణ మాటలు ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని , ఆయన కోపం ఎవరికి నష్టం కాదని చెప్పారు , అలాగే బాలకృష్ణ రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదని అన్నారు.

Tags

follow us