ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా దేవుడు పైనే..

  • Written By: Last Updated:
ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా దేవుడు పైనే..

ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా , టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు ఇదే హాట్ టాపిక్.. ఇప్పుడు  ఈ సినిమా లో నుంచి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.. సెంటిమెంట్స్ మీద సినిమా తీయడం లో నాగ్ అశ్విన్ దిట్ట.. దూద్ కాశీ అంటూ ఎవడే సుబ్రహ్మణ్యం లో..ఆత్మభిమానం అంటూ  మహానటి.. ఇలా  ఏ జోనర్ లో అయినా సెన్సిటివ్ గా సినిమా తీయడం లో నాగ్ అశ్విన్ కు  పెట్టింది పేరు..

అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఒక ఇంటెలిజెంట్ సైన్స్ కథను రూపొందించుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు .. అయితే ఈ సైన్స్  ఫిక్షన్ లో దేవుడు ఉన్నడా  లేడా అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి..  

అలానే దీపికా పదుకొనే కంఫర్మ్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.. అధికార ప్రకటన కోసం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.. 

follow us