జాను కోసం ప్రభాస్ కన్ఫ్యూషన్ లోకి వెళ్లి పోయాడు..

జాను కోసం ప్రభాస్ కన్ఫ్యూషన్ లోకి వెళ్లి పోయాడు..

సమంత శర్వానంద్ కలిసి నటిస్తున్న సినిమా జాను.. ఈ సినిమా తమిళ సినిమా 96 కి రీమేక్.. అయితే ఈ సినిమా కి తెలుగు లో జాను అని టైటిల్ ను ఖరారు చేసారు మేకర్స్.. అయితే ప్రభాస్ 20 కి ‘జాన్’ అనే టైటిల్ ను అనుకున్నారు.. కానీ జాను కి జాన్ కి ప్రేక్షకులు కన్ ఫుస్ అవ్వుతారు ఏమో అని ప్రభాస్ జాన్ సినిమా నిర్మాతలతో మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది.. మరి జాన్ టైటిల్ ను మార్చే ఆలోచన లో ఉన్నారట.. ఎంత అయినా సమంత సినిమాన మజాకా .. ప్రభాస్ కూడా టైటిల్ మార్చుకోడానికి ఆలోచిస్తున్నారు. 

follow us

Web Stories