ఏకంగా 13 కోట్ల అడ్వాన్స్ ప్రభాస్ కి

  • Written By: Last Updated:
ఏకంగా 13 కోట్ల అడ్వాన్స్ ప్రభాస్ కి

షాక్ గా  ఉన్న వినడానికి ఇది నిజం.. ప్రభాస్ కి ఒక బడా సంస్థ ఏకంగా 13 కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది .. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ హైయెస్ట్ అని పెద్ద చర్చ.. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రభాస్ తో సినిమా చేయడం కోసం 13 కోట్లు ఇచ్చారట మొత్తం.. 5 కోట్లు సాహూ ముందు ఇస్తే.. ప్రభాస్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీద్దాం అని.. మళ్ళీ పోయిన వారం లో ఇంకో 8 కోట్లు ఇచ్చారట.. అంటే మొత్తం కలిసి ఏకంగా 13 కోట్లు.. అది అడ్వాన్స్ మాత్రమే.. ఇక మహేష్ బాబు ని  రెమ్యూనరేషన్ లో కొట్టాలి అంటే టార్గెట్ ప్రభాస్ మాత్రమే..

ప్రభాస్ ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారు.. 2020 లో ఆయన జాన్ షూటింగ్ లో పాల్గొంటారు.. తరువాత సినిమా ఎవరితో అన్నది ఇంకా కంఫర్మ్ కాలేదు.. శంకర్ దర్శకత్వం లో అని కూడా వినికిడి.. ఏది ఏమైనా  కానీ దానిలో మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ప్రభాస్ సంస్థ అయినా యూవీ వాళ్ళు భాగస్వాములు అవ్వుతారు.. 

follow us

Web Stories