ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటిలో లేదు

  • Written By: Last Updated:
ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటిలో లేదు

ప్రభాస్ 20 సినిమా అప్డేట్స్  కోసం ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ నేపధ్యం లో మధ్యలో బ్రేక్ పడింది.. 

కానీ ఈ సినిమా కు సంబంధించిన ఎదో ఒక అప్డేట్ వస్తుంది అనుకున్న ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ బాడ్ న్యూస్ చెప్పింది.. ఇప్పటిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఉండదని.. ఫ్యాన్స్ అందరూ ఓపికే గా ఉండాలని.. 

కానీ ఈ సినిమా కు మాత్రం రాధే శ్యాం గా పేరు కంఫర్మ్ చేసారు చిత్ర బృందం..టైటిల్ ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ కూడా టీం ఇప్పటిలో లో ఇచ్చే ఆలోచన లో లేదని తెలుస్తుంది.. 

Tags

follow us