సోనుసూద్‌కు షూటింగ్ లొకేషన్లో సన్మానం..

సోనుసూద్ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవలు అందించారో ప్రత్యకంగా చెప్పాలిసినవసరం లేదు. ఎంతో మంది వలస కూలీలకు సహకారం చేశారు. సినిమాల్లో విలన్ పాత్రలు వేసే సోనుసూద్నిజ జీవితంలో హీరో అనిపించుకున్నాడు.
అయితే అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ కోసం వచ్చిన సోనూను శాలువాతో సన్మానించాడు ప్రకాశ్ రాజ్.. లాక్ డౌన్ సమయంలో పేదలకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచిన సోనూకు సెట్ లో ఘన స్వాగతం పలికారు.