ఎన్టీఆర్ సినిమాకి ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్..

prashanth neel remuneration for ntr movie
prashanth neel remuneration for ntr movie

ప్రశాంత్ నీల్ కు  K. G. F సినిమా తో వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువ. ఆయనతో సినిమా తీయడం కోసం మహేష్ బాబు కూడా ప్రయత్నాలు చేసారు.. బాలీవుడ్ లో నుంచి పిలుపు వచ్చింది అక్కడ కథ డిస్కషన్స్ నడిచాయి.. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేసేసాడు.. అయితే ఈ సినిమా కు ప్రశాంత్ అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.. 

కేవలం అడ్వాన్స్ రూపంలోనే ఇప్పటికే  నిర్మాతలు రెండు కోట్ల రూపాయిలు ఇచ్చారు.. అంటే ఇంకా సినిమా రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో తీసుకుంటున్నాడో మీరే ఆలోచించండి.. 

K. G. F చాప్టర్ 2 రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో మునిగి పోనున్నాడు ప్రశాంత్.. ఆ లోపు ఎన్టీఆర్ కూడా RRR అలానే త్రివిక్రమ్ తో సినిమా షూట్ ముగించుకొని ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో అడుగుపెడతాడు..