ప్రతిరోజు పండగే టైటిల్ సాంగ్ : పది మంది ఉండగా పండుగే
ప్రతిరోజు పండగే టైటిల్ సాంగ్ : పది మంది ఉండగా పండుగే అంటూ సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే తో సందడి చేయడానికి రెడీ అయ్యి పోయాడు . గత అనుభవం దృష్ట్యా తేజ్ ఈ సారి చాల జాగ్రత్తలు తీసుకొని మారుతీ దర్శకత్వం లో వస్తున్నాడు .
పది మంది ఉండగా పండుగే అంటూ ఈ పాట లో సాహిత్యం సినిమా టైటిల్ కి సరి పోయేది ల ఉంది , దానికే చిత్ర బృందం ఈ పాట మొదటి గా విడుదల చేసింది .
రాశి ఖన్నా ఈ సినిమా కి కథానాయక .. GA 2 ఈ సినిమా ని నిర్మిస్తుంది డిసెంబర్ 20 న సందడి చేయడానికి రెడీ అయ్యింది.