డాక్టర్ ప్రియాంక రెడ్డి ని హత్య చేసింది ఎవరు ..?

  • Written By: Last Updated:
డాక్టర్ ప్రియాంక రెడ్డి ని హత్య చేసింది ఎవరు ..?

హైదరాబాద్ శివార్ల లో ఒక యువతిని కాల్చి చంపారు.. ఆమె ప్రియాంక రెడ్డి గా  గుర్తించారు.. నిన్న సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి తిరిగి వస్తుండగా తన స్కూటీ రిపేర్ వచ్చిందని చెల్లికి ఫోన్ చేసి చెప్పింది.. తన చుట్టూ లారీ డ్రైవర్స్ ఉన్నారు అని కొంచెం భయం గా కూడా ఉందని తన చెల్లికి ఫోన్ లో చెప్పింది ప్రియాంక రెడ్డి. తరువాత ఫోన్ అందుబాటు లో లేదు అలానే రాత్రి కూడా ఇంటికి రాలేదు.. తల్లిదండ్రులు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.. షాద్ నగర్ సమీపం లో డెడ్ బాడీ ఉందని చెప్పగా వాళ్ల తల్లి తండ్రి , ప్రియాంక రెడ్డి మృతదేహం గా  గుర్తించారు.. ఆమె ని ఎవరు కాల్చి చంపేశారు.. ?

పోలీస్  ఇదే కోణం లో దర్యాప్తు మొదలు పెట్టారు.. అలానే తన ఫోన్ డేటా కూడా చెక్ చేస్తున్నారు..ఇంకా చుట్టూ ఉన్న సీసీ టీవీ ఫుట్ ఏజ్ ని కూడా చూస్తున్నారు..  తోందరగానే ఈ మర్డర్ మిస్టరీ ఛేదిస్తాం అని పోలీసులు నమ్మకం వ్యక్తం చేశారు. 

Tags

follow us

Web Stories