పాయల్ వల్ల ఆ సినిమాకు నష్టం వచ్చింది: సి. కళ్యాణ్

పాయల్ వల్ల ఆ సినిమాకు నష్టం వచ్చింది: సి. కళ్యాణ్

పంజాబీ ముద్దు గుమ్మ పాయల్ రాజ్ పుత్ నటించిన మొదటి సినిమా RX100. అజయ్ భూపతి దర్శకత్వంలో, కార్తికేయ హీరో గా నటించాడు. ఈ చిత్రంలో పాయల్ గ్లామర్, ఎక్స్ పోజింగ్ హాట్ హాట్ ముద్దు సీన్ లతో యూత్ ను ఆకటుకుంది. ఆ చిత్రం పై కూడా అప్పట్లో కొంత మంది విమర్శలు చేశారు. కానీ యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఉండటంతో ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

దర్శకుడు అజయ్ భూపతి మొదట RX100 టీజర్ తో పాయల్ అందాలను చూపించడంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఓ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక సేమ్ అదే ఫార్ములాను వాడుకోవాలని చూసిన నిర్మాత సి. కళ్యాణ్ కు మాత్రం దెబ్బ పడింది అది ఏమిటో ఇప్పుడు చూద్దాం…

RX100 సినిమా తర్వాత పాయల్ నటించిన మరో చిత్రం “ఆర్‌డీఎక్స్ లవ్” ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించాడు. ఈ చిత్రంలో కొద్దిగా ఎక్కువగా పాయల్ గ్లామర్ డోస్ ను పెంచింది. ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి టిజర్ లో హాట్ హాట్ సీన్స్ తో అందాలు అరబోస్తూ చాలా బొల్డ్ గా కనిపించింది. “ఆర్‌డీఎక్స్ లవ్” పై ఓ వర్గం కు చెందిన కొంత మంది అభ్యంతర వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పాయల్ ను ట్రోల్స్ చెయ్యడం మొదలు పెట్టారు.

నీకు గ్లామర్ ఎక్స్ పోజింగ్ తప్ప మరోటి తెలియదా అంటూ కామెంట్స్ చేస్తుండటంతో పాయల్ ఇక ఈ సినిమా నుండి వచ్చే నెక్స్ట్ టిజర్ ను అలాంటి సన్నివేశాలు లేకుండా చూడాలని నిర్మాత సి. కళ్యాణ్ ను కోరడంతో. “ఆర్‌డీఎక్స్ లవ్” నుండి వచ్చిన నెక్స్ట్ టిజర్ లో పాయల్ కరాటే సన్నివేశాలు ఉండటంతో యూత్ కు కనెక్ట్ కాలేదు ఆ టిజర్. ఇక సినిమా విడుదలైన సంగతి కూడా ఎవరికి తెలియదు ఆ విదంగా నేను 7 కోట్ల వరకు నష్ట పోవాలిసి వచ్చిందని ఒకానొక సందర్భంలో నిర్మాత అన్నారు.

follow us