సినిమా పేరు చెప్పి మోసాలు : వ్యభిచార రంపులోకి 

  • Written By: Last Updated:
సినిమా పేరు చెప్పి మోసాలు : వ్యభిచార రంపులోకి 

నెల్లూరు కి చెందిన జాకిర్ హుస్సేన్ అనే ఒక డాన్సర్ అమ్మాయిలని వ్యభిచార రంపు లోకి లాగుతున్నాడు.. వాళ్ళకి సినిమా లో వేషాల ఆశ చూపించి వాళ్ళని లోబరుచుకొని వీడియో లు తీసి వాళ్ళని ఈ పని చేయిస్తున్నాడు.. 

కోవూరు కి చెందిన ఒక మైనర్ బాలిక పోలీసులకి కంప్లైంట్ చేయగా అసలు విషయం బయటకి వచ్చింది.. 3 సంవత్సరాల నుంచి ఈ పనే చేస్తున్నాడు.. డాన్స్ అకాడమీ నడిపిస్తూ షార్ట్ గన్ అనే పేరు తో షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న అని నమ్మబలికి అమ్మాయి లని మోసం చేసాడు.. 

వేషాల కోసం వచ్చిన అమ్మాయి లపైన అస్లీల దృశ్యాలు తీసి డబ్బులు కోసం అని లేక వేషాల కోసం అని వాళ్ళని వ్యభిచార చేయించే వాడు.. 

పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసారు దీనికి సంబంధించి.. ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఓ హ్యుండాయ్ కారును, ల్యాప్ టాప్ ను, మోటార్ బైక్ ను, 14 సెల్ ఫోన్లను, రూ.12000 నగదు స్వాధీనం చేసుకున్నారు.. 

Tags

follow us

Web Stories