కరోనా : ఇష్ట రాజ్యంగా రేట్లు పెంచిన వ్యాపారాలు

కరోనా ఎఫెక్ట్ తో ప్రభుత్వం వారం రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని అనువుగా తీసుకొని కొంత మంది వ్యాపారాలు కూరగాలయ రేట్ల ను ఇష్ట రాజ్యం గ పెంచుతున్నారు.. దీనితో అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహావేశాలకు లోని అయ్యి కూరగాయలు అన్ని ఎత్తుకువెళ్లిపోయారు. ఈ సంఘటన ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో జరిగింది. .

ప్రభుత్వం ఇలా రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నా కానీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాము.