కె.జి.ఎఫ్ హీరో తో పూరి సినిమా , వర్క్ అవుట్ అవ్వుతుందా ?

కె.జి.ఎఫ్ హీరో తో పూరి సినిమా , వర్క్ అవుట్ అవ్వుతుందా ?

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫైటర్.. ఇది కరణ్  జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో అనుసంధానం గా పాన్ ఇండియా సినిమా విడుదల కాబోతుంది.. ఈ సినిమా విడుదల అవ్వక ముందు పూరి ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.. అదే క్రేజీ హీరో యాష్ తో… కె.జి.ఎఫ్ తో ఒక్కసారిగా స్టార్ హీరో అవతారం ఎత్తిన యాష్ కు పూరి తో సినిమా అంటే మరో మంచి అవకాశం దొరికినట్టే.. 

కానీ ఈ సినిమా ఫైటర్ సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంది.. ఫైటర్ కొంచం అటు ఇటు అయితే మాత్రం పూరి తో మరో పాన్ ఇండియా సినిమా తీయడానికి ఆ నిర్మాత ముందుకు రాకపోవచ్చు.. 

follow us