జగన్నకు జేజేలు కొట్టిన విప్లవ హీరో

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఆలోచించకుండా కోటి రూపాయలు కంపెన్సషన్ ఇచ్చిన వైస్ జగన్ కు సెల్యూట్ చేసారు.. అలానే ప్రకటించిన ప్రతి కార్యక్రమం జగన్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని జగన్నను పొగడతలతో ముంచెత్తేరు.

దక్షిణ కొరియా కి చెందిన ఈ  ఎల్ జి పొలిమెర్స్ సంస్థ మీద కేసు పెట్టి బారి నష్ట పరిహారం తీసుకోవాలని చెప్పారు.. అలానే రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా ఇబ్బంది లో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యక హోదా ఇవ్వలేదు. ప్రత్యక ప్యాకేజి ఇవ్వలేదు.. కనీసం కరోనా వైరస్ లాంటి సమయం లో అయిన నరేంద్ర మోడీ మన రాష్ట్రాన్ని కాపాడాలి అంటూ మోడీ ని కోరారు నారాయమూర్తి..