ఫ్యాన్స్ ని తన అందాలతో అదరకొడుతున్న రాశి ఖన్నా
రాశి ఖన్నా తన ఫ్యాన్స్ కోసం ఆమె సోషల్ మీడియా లో పిక్చర్స్ షేర్ చేసారు.. ఇవి చూసిన ఫాన్స్ ఆమెకి ఫిదా అవ్వక తప్పదు..
ప్రతి రోజు పండగే , వరల్డ్ ఫేమస్ లవర్ తో సందడి చేయడానికి రెడీ అవ్వుతుంది పొడుగు సుందరి..


