లోక్ సభ రచ్చ రాహుల్ రేప్ ఇన్ ఇండియా కామెంట్స్ మీద

రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా కామెంట్స్ లోక్ సభ లో రభస సృష్టించాయి… నరేంద్ర మోడీ మాక్ ఇన్ ఇండియా స్లోగన్ ని ఆయన ఎలా రేప్ ఇన్ ఇండియా గా మార్చారు..
పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి అర్జున్ రామ్ దీని గురించి చర్చ మొదలు పెట్టారు.. రాహుల్ క్షమాపణ చెప్పాలి ఆయన చేసిన కామెంట్స్ కు అంటూ..
తమిళ నాడు ఎంపి కనిమొళి కూడా దీని గురించి సీరియస్ గా మాట్లాడారు.. వెంటనే క్షమాపణ అడగాలి అని అన్నారు..
స్మ్రితి ఇరానీ చేసిన కామెంట్స్ ఇంకా వేడిని పెంచాయి.. గాంధీ కొడుకు ఇండియా లో రేప్ చేయమని స్వాగతిస్తున్నారు అంటూ .. ” ది సన్ అఫ్ గాంధీ ఫ్యామిలీ ఐస్ కాలింగ్ పీపుల్ టు రేప్ విమెన్ ” అంటూ..
బీజేపీ విమెన్ ఎంపి లు అందరూ ఒక పక్కకు చేరి వి వాంట్ జస్టిస్ అంటూ స్లోగన్ తో లోక్ సభ ను మోత మోగించారు..
Web Stories
Related News
రాహుల్ తో కలిసి బిజెపి ఫై నిప్పులు చెరిగిన కమల్ హాసన్
4 weeks ago
రాహుల్ గాంధీ ఇడియట్ : తేజ
3 years ago