శివాత్మికతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయ్యాక రాహుల్ సిప్లిగంజ్ ఒక్క సారిగా స్టార్ అయ్యి పొయ్యారు.. ఆయనకి బయటకి రాగానే కృష్ణ వంశీ ‘ రంగమార్తాండ ‘ సినిమా లో ఆఫర్ కొట్టేసారు.. అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా లో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తున్నారు. ఈమె ఇప్పటికే ఆనంద్ దేవరకొండ తో దొరసాని లో నటించి మెప్పించింది… ఆమె ఇప్పుడు రంగమార్తాండ లో రాహుల్ కి జోడి గా ఆమె నటిస్తున్నారు..
రంగమార్తాండ మలయా సూపర్ హిట్ సినిమా నటసామ్రాట్ కి రీమేక్.. కృష్ణ వంశీ కం బ్యాక్ సినిమా ఇది .. చాలా జాగ్రత్తలు తీసుకొని తీస్తున్నారు..