మహేష్ బాబు – రాజమౌళి సినిమా జోనర్ ఇదే

రాజమౌళి సినిమా అంటే అందరికి ఒక క్రేజ్. అది మహేష్ బాబు తో సినిమా అంటే ఇంకా ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి ఎక్ససెప్షన్స్ చెప్పనవసరం లేదు. ఈ సినిమా జోనర్ మీద ఒక ఆసక్తి కరమైన విషయం ఒకటి బయటకి వస్తుంది.

తండ్రి విజయేంద్ర వర్మ దగ్గర ఉన్న కథలలో బెస్ట్ థ్రిల్లర్ ను రాజమౌళి తీసుకొని డెవలప్ చేసాడట. ఆ కథనే ఇప్పుడు మహేష్ బాబు తో తీయబోతున్నాడని టాక్.. 
అంటే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పక్క కమర్షియల్ సస్పెన్స్ థ్రిల్లర్..