నన్ను ఇన్వొల్వె చేయకండి రాజు గారు : రాజమౌళి 

  • Written By: Last Updated:
నన్ను ఇన్వొల్వె చేయకండి రాజు గారు : రాజమౌళి 

రాం గోపాల్ వర్మ సినిమా ని ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట . ఆయన తరువాతి సినిమా కమ్మ రాజ్యం లో కడప రెడ్లు , బాగానే జోరుగా ప్రమోట్ చేసుకుంటున్నాడు .. అలాగే మన మాత ప్రబోధకుడు అయినా కే ఏ పాల్ మీద ఒక పాట ని రిలీజ్ చేసాడు వర్మ . 

వర్మ పబ్లిసిటీ లో భాగం గా రాజమౌళి ని టాగ్ చేసాడు. రాజమౌళి బాహుబలి 3 కి కే ఏ పాల్ ని అనుకున్నాడు అని దీని గురించి కే ఏ పాల్ తో చర్చలు కూడా జరిగాయి అని . దానికి రాజమౌళి తనది అయినా పద్ధతి లో సమాధానం ఇచ్చారు.

మొత్తానికి వర్మ అనుకున్న పబ్లిసిటీ అయితే కావలిసిన అంత రాజమౌళి సమాధానం తో వచ్చేసి నట్టే మరి. 

Tags

follow us

Web Stories