RRR షూటింగ్ బంద్

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR సినిమా.. ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా అయితే ఈ నెల 25 న క్రిస్టమస్ రోజు మత్తు వదలరా సినిమా విడుదల ఉంది… అయితే దానిలో కళభైరవ అలానే తన అన్న కీరవాణి కొడుకు సింహ కూడా డెబ్యూ ఇస్తున్నారు .. దాని కోసం ఆయన షూటింగ్ మానేస్తా సినిమా చూడడానికి అంటూ ఒక గమ్మత్తు అయినా ట్వీట్ చేసారు..