RRR స్క్రిప్ట్ లో మార్పులు

Rajamouli to change RRR script
Rajamouli to change RRR script

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే RRR షూటింగ్ కు పెద్ధ బ్రేక్ పడింది..జూన్ 1 న కానీ లేక జూన్ మొదటి వారం లో కానీ షూటింగ్స్ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి..

జనవరి 8న అనుకున్న డేట్ కే సినిమా ప్రేక్షకుల ముందుకి రావాలి  అన్నది రాజమౌళి ప్లాన్.. ఎందుకు అంటే ఇది బహుభాషా చిత్రం.. ఒక్కసారి ఆ డేట్ మిస్ అయితే మళ్ళీ అన్ని బాషలలో RRR  రిలీజ్ డేట్ కు ఖాళీ గా ఉన్న డేట్ దొరకడం కష్టం.. 

దానికే రాజమౌళి అనుకున్న డేట్ కే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసాడు.. 

కావాలి అంటే స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి కూడా రెడీ అయ్యి పోయాడు.. 
మరి రాజమౌళి ఏం చేస్తాడో చూద్దాం. స్క్రిప్ట్ లో మార్పులు లేదా చక చక షూటింగ్ చేసేస్తారో..