మందుల కోసం వెళ్లిన రకుల్.. మందు కోసం అంటూ రాతలు..

Rakul Preet buying medicine in mumbai
Rakul Preet buying medicine in mumbai

రకుల్ ప్రీత్ లాక్ డౌన్ కారణం తానే స్వయంగా మెడికల్ షాప్ కు వచ్చి మందులు కొనుకుంది.. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ కూడా అయ్యింది.. అయితే ఆమె చేతిలో ఉంది మందులు కానీ మందు కాదని వస్తున్న వార్తలలో నిజం లేదు.. మేరే ఈ వీడియో చూసి దానిలోని అసలు విషయం తెలుసుకోండి.. 

మొత్తానికి కరోనా వైరస్ లాక్ డౌన్ మన సెలెబ్రిటీలను రోడ్ సైడ్ షాపింగ్ చేసేలా  చేసింది.

https://www.instagram.com/p/B_ysdMlHBxE/?utm_source=ig_embed