RRR లో రకుల్

  • Written By: Last Updated:
RRR లో రకుల్

అవును మీరు విన్నది నిజమే.. RRR సినిమా లో రకుల్ ఒక ప్రత్యక గీతం లో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.. 

ఇప్పటికే షూటింగ్ కోసం పర్మిషన్ తీసుకోవడంలో దర్శకుడు రాజమౌళి ముందు ఉంటే.. సినిమా లోని క్యాస్టింగ్ మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయడం లో కూడా అంతే ఫాస్ట్ గా ఉన్నాడు.. 

వచ్చే నెల 15 నుంచి RRR షూట్ ప్రారంభం కాబోతుంది.. అలానే అనుకున్న సమయానికే, అంటే 2021 సంక్రాతికి  సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర బృందం.. 
రకుల్ అప్పీరెన్స్ విషయం తొందరలో ఆఫీసియల్ గా కంఫర్మ్ చేస్తుంది చిత్ర బృందం.. 

Tags

follow us