నా ఇల్లు రానా ఇల్లు పక్క పక్కనే !!!

  • Written By: Last Updated:
నా ఇల్లు రానా ఇల్లు పక్క పక్కనే !!!

రానా దగ్గుబాటి ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చాడు ఈ లోపు ఒక హాట్ టాపిక్ మహానగరం లో చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది . రానా కి రకుల్ కి మధ్య ఎదో ఉందని  .. డేటింగ్  లో ఉన్నారని బాగా వినిపిస్తుంది. 

ఇదే ప్రశ్నని  రకుల్ ప్రీత్ ని అడగగా ఒక ఆంగ్ల పత్రిక , నా ఇల్లు రానా ఇల్లు పక్క పక్కనే .. అని సమాధానం చెప్తూ .. నాకు రానా కి మంచు లక్ష్మి మంచి ఫ్రెండ్ అవ్వడం వాళ్ళ .. అలానే ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వాళ్ళ ..మేము ఎక్కువ కలిసి కనిపిస్తాం.. దీనిని రిలేషన్  అని అనుకుంటారు  కానీ మా ఇద్దరి మధ్య ఏమి లేదని  చెప్పింది ఈ యోగ సుందరి. 

follow us

Web Stories