సైరా కి ఇంకో భారీ షాక్ : 20 కోట్లు కట్టిన చరణ్ 

  • Written By: Last Updated:
సైరా కి ఇంకో భారీ షాక్ : 20 కోట్లు కట్టిన చరణ్ 

చిరంజీవి  నటించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ మీద తీసిన సైరా నరసింహ రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ అడ్డంగా బోల్తా పడింది.. సౌత్ లో నష్టాలూ రాక  పోయిన నార్త్ లో మాత్రం బారి నష్టాలూ చవి చూసింది.. 60 కోట్లకి అమ్మితే 55 కోట్లు నష్టం వచ్చింది, అంటే వచ్చింది కేవలం 5 కోట్లు.. ఇలా చాలానే నష్టాలూ ముట  కట్టుకున్నాడు నిర్మాత రామ్ చరణ్.. 

ఇప్పుడు మళ్ళీ ఇంకో రూపం లో 20 కోట్లు కట్టాడు ప్రభుత్వానికి..  అదే GST .. మాములుగా అయితే చారిత్రాత్మక సినిమాలు తీస్తే మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు GST మినహాయింపు ఇస్తాయి.. కానీ సై రా కి మాత్రం ఆ మినహాయింపు రాలేదు.. దానితో చరణ్ ఇంకో 20 కోట్ల రూపాయిలు ప్రభుత్వానికి GST రూపం లో చెల్లించారు.. 

ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంత చిరంజీవి – కొరటాల సినిమా మీద పడకుండా చూసుకోవాలి చరణ్.. ఆ సినిమాకి నష్టాలు వచ్చాయి అని ఈ సినిమా కి బడ్జెట్ తగ్గించడం.. అతి జాగ్రత్త తీసుకోవడం చేస్తే అసలుకే మోసం వస్తది ఈ సినిమాకి కూడా.. 

follow us

Web Stories