‘మా’ గొడవపై రామ్‌ చరణ్‌ స్పందన

‘మా’ గొడవపై రామ్‌ చరణ్‌ స్పందన


రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న ” ఆర్ ఆర్ ఆర్ ” సినిమా షెడ్యూల్ అయిపోవడంతో ఆయన ఈ రోజు రామ్ చరణ్ విజయవాడ బందర్ రోడ్డులో లో హ్యాపీ మొబైల్ స్టోర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లడుతూ ” మా ” డైరీ లాంచ్ లో చిరంజీవి vs రాజశేఖర్ మధ్య జరిగిన సంఘటన పై రామ్ చరణ్ స్పందించారు.  ” మా ” లోని సమస్యలనులను  సినీ పెద్దలు పరిష్కరించుకుంటారని . సినీరంగంలో జరుగుతున్న పెద్దలు చూస్తున్నారని  ఆయన వ్యాఖ్యానించారు.

follow us

Web Stories