ఇంకో సారి సోషల్ మీడియా ద్వారా ప్రేమ వ్యక్తం చేసిన రామ్ చరణ్

చిరంజీవి – రామ్ చరణ్ మాత్రానే కాదు ఈ మధ్య మెగా ఫామిలీ ఆ చిన్న న్యూస్ అయినా అప్ డేట్ అయినా కేవలం సోషల్ మీడియా ద్వారానే వ్యక్తం అవ్వుతుంది..
ఈ రోజు ఫాథర్స్ డే సందర్భం గా మరో సారి చిరంజీవి కి తన ప్రేమ ను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసాడు రామ్ చరణ్..