రామ్ చరణ్ సూపర్ హీరో గా ?

రామ్ చరణ్ ప్రస్తుతానికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.. ఆయన తరువాత సినిమా గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.. అయితే ఇప్పుడు అయన ఒక తమిళ సినిమా పైన ఆసక్తి చూపిస్తున్నారు.. అదే “హీరో ” .. శివ కార్తికేయ చేస్తున్న సినిమా తమిళ లో రైట్స్ రామ్ చరణ్ కొన్నాడు.. దానిని మొదటిలో డబ్బింగ్ చేదాం అని చూసారు.. కానీ రామ్ చరణ్ కి సినిమా నచ్చడం తో డబ్బింగ్ పనులు ఆపేసారు.. ఆర్ అర్ ఆర్ సినిమా అయ్యాక రామ్ చరణ్ ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి .. లేక పోతే తన నిర్మిస్తే ఇంకా ఎవరినైనా హీరో గా పెట్టి తీస్తారో చూడాలి..
హీరో సినిమా ఒక సూపర్ హీరో కథ,… శక్తిమాన్ , సూపర్ మెన్ లాంటివి చూసి ఒక సామాన్య మానవుడు సూపర్ హీరో గా అవ్వడానికి ప్రయత్నమే ఈ హీరో.. రామ్ చరణ్ ఇలాంటి పాత్రలు చేస్తే అది కచ్చితంగా రామ్ చరణ్ కి ఒక మైల్ స్టోన్ అవ్వడం కాయం,
Tags
Web Stories
Related News
లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరవుతున్న రామ్ చరణ్
3 weeks ago
మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు
4 weeks ago
రామ్ చరణ్ కొత్త పార్టీ పేరు ‘అభ్యుదయం పార్టీ’
1 month ago
అత్తమ్మను మిస్ అవుతున్నాను అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్
1 month ago
కరోనా ను ఇలా తరిమేద్దాం :టీమ్ ఆర్ఆర్ఆర్
2 years ago