wow హైదరాబాద్ మ్యాగ్జిన్ కవర్ పేజ్ పై రామ్ చరణ్ !

wow హైదరాబాద్ మ్యాగ్జిన్ కవర్ పేజ్ పై రామ్ చరణ్  !

మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ తేజ్. అంచలు అంచలుగా ఎదుగుతూ తండ్రికి తగిన తనయడు అనిపించుకుంటున్నాడు. నటుడిగానే కాకుండా. నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ నూ స్థాపించాడు. చిరంజీవి నటించే సినిమాలను నిర్మిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

wow హైదరాబాద్ మ్యాగ్జిన్ 18 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ కవర్ పేజ్ పై రామ్ చరణ్ ఫోటో ప్రింట్ చేస్తూ విడుదల చేశారు. ఆయనకు ఉన్న స్టార్ డమ్ వల్లనే చర్రి ఈ స్థాయి కి చేరుకోగలిగాడు. రామ్ చరణ్ కు ఇది రెండోసారి. గతంలో కూడా చాలా మంది టాలీవుడ్ స్టార్ ఫోటోస్ wow హైదరాబాద్ మ్యాగ్జిన్ కవర్ పేజ్ పై ప్రింట్ చేసింది. wow కవర్ పేజ్ జాబితాలో అఖిల్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, వరుణ్ తేజ్, లు ఉన్నారు.

follow us