బాలీవుడ్ లో నాకు బ్రేక్ రాలేదు : రమ్య కృష్ణ

  • Written By: Last Updated:
బాలీవుడ్ లో నాకు బ్రేక్ రాలేదు  : రమ్య కృష్ణ

శివగామి గా పేరు తెచ్చుకున్న రమ్య కృష్ణ చాలా కాలం క్రితమే బాలీవుడ్ లో అడుగు పెట్టింది.. ఆమె నటించిన క్రిమినల్ , కల్ నాయక్, శాపథ్ , చోటే మియా బడే మియా సినిమాలు అప్పటిలోనే బాలీవుడ్ లో హిట్స్.. కానీ తరువాత అవకాశాలు రాలేదు.. ఇదే విషయాన్నీ అడగ్గా.. రమ్య కృష్ణ ఆమెకు బాలీవుడ్ మంచి గుర్తింపు రాలేదని.. అదే సమయం లో సౌత్ లో హిట్స్ రావడం తో ఇంకా నార్త్ వైపు అడుగు పెట్టలేదని చెప్పారు.. నార్త్ లో బ్రేక్ వచ్చి ఉంటే అప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి ఉండే దానిని..

కొన్ని అవకాశాలు వచ్చిన కానీ అవి పట్టాలు ఎక్కలేదు.. ఇప్పుడు విజయ్ దేవేరకోండ , అనన్య పాండే సినిమా లో రమ్య కీలక పాత్ర పోషిస్తున్నారు..శివగామి గా బాహుబలి తో ఆమె నార్త్ లో పేరు సంపాదించుకున్నారు.. ఇప్పుడు మరో సారి  పూరి దర్శకత్వం లో సినిమా తో బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ ఆశిస్తుంది రమ్య కృష్ణ.. 

follow us

Related News