రానా కృష్ణుడిలా

రానా చాలా గ్యాప్ తరువాత మళ్ళీ సినిమాలు మొదలు పెట్టాడు.. సురేష్ ప్రొడక్షన్స్ లో ‘కృష్ణ అండ్ హిస్ లీ’ అంటూ ఒక సినిమా మొదలు పెట్టాడు.. దీనికి సంబందించిన పోస్టర్ టీం రిలీజ్ చేసింది.. ఈ సినిమా ని అడివి శేషు క్షణం దర్శకత్వం వహించిన రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.. సురేష్ ప్రొడక్షన్స్ వారు వియ కామ్ ప్రొడెక్షన్స్ కలిసి ఈ సినిమా తీస్తున్నారు..
ఈ టైటిల్ పోస్టర్ ఆహ్ గమ్మత్తు గా ఉంది.. బేస్డ్ ఆన్ ట్రూ రుమోర్స్ అనే టాగ్ తో
ఈ సినిమా మొదటి లుక్ డిసెంబర్ 11 న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది..