ఈ స్టార్ కపుల్ పెళ్లి ఏమో కానీ ఇండస్ట్రీ అంత అదే టాక్

  • Written By: Last Updated:
ఈ స్టార్ కపుల్ పెళ్లి ఏమో కానీ ఇండస్ట్రీ అంత అదే టాక్

బాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ కపుల్ ప్రస్తుతానికి అయితే డౌట్ లేకుండా చెప్పేయవచ్చు అది రణ్వీర్ కపూర్ ఇంకా అలియా భట్ అని..పెళ్లి గురించి అయితే ఎక్కడ అధికారికంగా ప్రకటన లేదు కానీ ఎక్కడ చుసిన వీళ్ళే  కనిపిస్తున్నారు, అది కలిసి..  అయితే ఇప్పుడు పెద్ధ న్యూస్ వాళ్ళ పెళ్లి.. ఎప్పుడు చేసుకుంటారో ఇంకా ఆఫీసియల్  అనౌన్స్మెంట్ లేదు.. వచ్చే ఏడాది అంటే 2020 లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రంగం చేస్తున్నారు అని న్యూస్.. కుటుంబాల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ..ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం వీళ్ళ పెళ్లి జమ్మూ కాశ్మీర్ లో జరగబోతుంది.. 

పేరు మేసిన రెండు బడా నిర్మాతల పిల్లలు వీళ్ళు … దానికే అందరూ వీళ్ళు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు.. ప్రియాంక నిక్ జోన్స్ .. దీపికా పాడుకొనే రణ్వీర్ సింగ్ .. తరువాత జరుగుతున్న మరో సెన్సషనల్ వివాహం ఏది బాలీవుడ్ లో.. 

Tags

follow us

Web Stories