అల వైకుంఠపురములో సినిమాను ఆ స్టార్ హీరో ఒప్పుకోలేదు..

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా మాత్రమే అని ఆలోచించకుండా చెప్పవచ్చు…
అలాంటి సినిమాను నిర్మాతలు బాలీవుడ్ ను తీసుకేల్దామని చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంప్రదింపులు కూడా చేసారని ఆ హీరో ఒప్పేసుకున్నారని వార్తలు వస్తున్నాయి..
ఆ హీరో ఎవరో కాదు రణ్వీర్ సింగ్.. కానీ రణ్వీర్ సింగ్ 83 సినిమా తో బిజీగా ఉన్నారు.. ఈ సినిమాను ఒప్పుకోలేదు అని రణ్వీర్ పర్సనల్ టీం క్లారిటీ ఇచ్చింది..
మరి అల వైకుంఠపురంలో నటించే ఆ లక్కీ బాలీవుడ్ హీరో ఎవరో.. ఎందుకు అంటే ఈ సినిమా కథ గ్రిప్ అలాంటిది.. ఏ భాషలో తీసిన సినిమా పక్క హిట్ బొమ్మ కాబట్టి.
