ట్యూషన్ లో చేరిన రాశి ఖన్నా 

ట్యూషన్ లో చేరిన రాశి ఖన్నా 

సినిమాలో నటించడం అంటే  అనుకునంత సులభం అయితే కాదు.. గంటల తరబడి శరీరాకృతి కోసం శ్రమ.. ఇంకా ఛాలంజ్ రోల్స్ వస్తే వాటికీ తగ్గ రీతి లో వేష ధారణ బాషా అన్ని మార్చుకోవాలి.. 

ఇప్పుడు రాశి ఖన్నా కూడా అలాంటి ఫేస్లోనే ఉంది.. ట్యూషన్ పెట్టించుకుని తమిళ్ నేర్చుకుంటుంది.. క్లాస్ వర్క్ , హోమ్ వర్క్ అంటూ అన్ని వర్క్ లు చేస్తుంది.. 

ఈ విషయం ఆమె సోషల్ మీడియా లో షేర్ చేసుకుంది.. 

Tags

follow us