డెంగ్యూ ఉన్న కానీ నటించా : రష్మిక మండన్న

డెంగ్యూ ఉన్న కానీ నటించా : రష్మిక మండన్న

రష్మిక మండన్న ప్రస్తుతానికి మనకి ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఈమె ఒకటే.. ఈమె చేతులో రెండు బడా హీరోల సినిమాలు ఉన్నాయ్.. ఒకటి మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు  ఇంకోటి అల్లు అర్జున్ సుకుమార్ సినిమా..

ఇది ఉంటే ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను బాధ పడిన విషయాన్నీ గుర్తు చేసుకుంది.. రెండు నెలల ముందు ఈ అమ్మడు కి డెంగ్యూ వచ్చింది.. అవుట్ డోర్ షూటింగ్ లో ఉంది.. అలానే డెంగ్యూ తో బాధ షూటింగ్ లో పాల్గున్నాను కానీ నేను బ్రేక్ తీసుకోలేదు అని చెప్తుంది.. 

ఈ అమ్మడు రెమ్యూనరేషన్  పెంచడం అలానే దిల్ రాజు తో గొడవలు.. అమ్మడు కి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీ లో టాక్.. అన్ని ఉన్న కానీ ఈ అమ్మడు ని బుక్ చేస్తున్నారు అంటే ఇంకా ఏముంది. ఈమె డెడికేషన్ కారణం 

follow us

Web Stories