రష్మిక ని మహేష్ బాబు ఎక్కడ కలుస్తాడో తెలుసా ?

  • Written By: Last Updated:
రష్మిక ని మహేష్ బాబు ఎక్కడ కలుస్తాడో తెలుసా ?

సరిలేరు నీకెవ్వరు  సినిమా కి ప్రొమోషన్స్ మొదలు పెట్టేసారు.. ఒక రూమర్ మీడియా లో తెగ  హల్ చల్ చేస్తుంది.. అది ఏమిటంటే .. సినిమా లో హీరోయిన్ ని హీరో ఎక్కడ కలుస్తాడో తెలుసా ? హీరో తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం రాయలసీమ బయలుదేరుతాడు, మరి ఫ్లైట్ ఎందుకు వెళ్ళలేదో తెలియదు కానీ ట్రైన్ లో వస్తాడు రాయలసీమకి .

ఆ ట్రైన్ లో జరిగిదే ఎపిసోడ్  గంట దాకా ఉంటుందట … ఇంకా ఆ గంట నవ్వులే  నవ్వులు అలానే మన హీరోయిన్ రష్మిక ని కలవడం ప్రేమ లో పడటం జరుగుతుంది.

సినిమా కి ఈ ట్రైన్ ఎపిసోడ్ ఒక హైలైట్ అవ్వుతుందని.. అలానే అసలు ఫస్ట్ హాఫ్ కి ప్రాణం లాంటిదట. 

మన మాస్ మసాలా డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైన్ ఎపిసోడ్ ఎంత మాస్ గా తీసి నవ్వులు తెప్పించారో మరి .. 

follow us

Web Stories