ఎలైట్ మేగజైన్ కవర్ పేజ్ ఫై తగ్గేదేలే అనిపించిన రష్మిక

ఎలైట్ మేగజైన్ కవర్ పేజ్ ఫై తగ్గేదేలే అనిపించిన రష్మిక

ఎలైట్ మేగజైన్ కవర్ పేజ్ కోసం రష్మిక హాట్ పోజ్ ఇచ్చింది. గీత గోవిందం తో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుస అగ్ర హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. ఈ మధ్య పుష్ప చిత్రంలో శ్రీవల్లి గా డీ గ్లామర్ రోల్ లో అదిరిపోయే అందంతో అందర్నీ కట్టిపడేసింది. ఈ మూవీ పాన్ ఇండియా గా రిలీజ్ అవ్వడం , భారీ విజయం సాదించడంతో అమ్మడికి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం వారసుడు మూవీ తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సెట్స్ ఫై పుష్ప 2 తో పాటు పలు సినిమాలు ఉన్నాయి.

ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మేగజైన్ కవర్ పేజ్ లకు హాట్ హాట్ ఫోటో షూట్స్ ఇస్తుంది. తాజాగా ఎలైట్ మేగజైన్ కవర్ పేజ్ కోసం హాట్ పోజ్ ఇచ్చి…వైరల్ గా మారింది. బ్లాక్ టీ షర్ట్ పైన స్వెటర్ ధరించి థై షో చేస్తూ ఆకట్టుకుంది. ముఖ్యంగా అమ్మడి థై షో సౌత్ ఫ్యాన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ దెబ్బతో మరింత క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు.

follow us

Related News